డిఫాల్ట్ ప్లగ్‌ఇన్‌ల సెట్టింగ్

ప్లగిన్‌లను స్వయంచాలకంగా అమలు చేయడానికి వెబ్‌సైట్‌లు అనుమతించబడ్డాయో లేదో సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. స్వయంచాలకంగా అమలు అయ్యే ప్లగిన్‌లు అన్ని వెబ్‌సైట్‌లకు అనుమతించబడతాయి లేదా అన్ని వెబ్‌సైట్‌లకు తిరస్కరించబడతాయి.

ప్లే చేయడానికి క్లిక్ చేయి ప్లగిన్‌లను అమలు చేయడానికి అనుమతిస్తుంది కానీ వినియోగదారు వీటి అమలును ప్రారంభించడానికి తప్పనిసరిగా క్లిక్ చేయాలి.

ఈ విధానం సెట్ చేయకుండా వదిలివేయబడితే, 'AllowPlugins' ఉపయోగించబడుతుంది మరియు వినియోగదారు దీన్ని మార్చగలరు.

Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
డిఫాల్ట్ ప్లగ్‌ఇన్‌ల సెట్టింగ్


  1. సైట్‌లు స్వయంచాలకంగా ప్లగ్‌ఇన్‌లని అమలు చెయ్యడానికి అనుమతించు
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameDefaultPluginsSetting
    Value TypeREG_DWORD
    Value1
  2. అన్ని ప్లగ్‌ఇన్‌లని బ్లాక్ చెయ్యి
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameDefaultPluginsSetting
    Value TypeREG_DWORD
    Value2
  3. ప్లే చెయ్యడానికి క్లిక్ చెయ్యండి
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameDefaultPluginsSetting
    Value TypeREG_DWORD
    Value3


chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)