POSTని ఉపయోగించే శోధన URL కోసం పరామితులు

POSTతో URLను శోధిస్తున్నప్పుడు ఉపయోగించే పరామితులను పేర్కొంటుంది. ఇందులో కామాతో వేరు చేయబడిన పేరు/విలువ జతలు ఉంటాయి. విలువ ఎగువ ఉదాహరణలోని {searchTerms} వంటి టెంప్లేట్ పరామితి అయితే, ఇది వాస్తవ శోధన పదాల డేటాతో భర్తీ చేయబడుతుంది.

ఈ విధానం ఐచ్ఛికం. సెట్ చేయకపోతే, శోధన అభ్యర్థన GET పద్ధతిని ఉపయోగించి పంపబడుతుంది.

'DefaultSearchProviderEnabled' విధానం ప్రారంభించబడితే మాత్రమే ఈ విధానం గౌరవించబడుతుంది.

Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
POSTని ఉపయోగించే శోధన URL కోసం పరామితులు

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameDefaultSearchProviderSearchURLPostParams
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)