సురక్షిత బ్రౌజింగ్ హెచ్చరిక పేజీ నుండి కొనసాగడాన్ని నిలిపివేస్తుంది

వినియోగదారులు సంభావ్యంగా హానికరమని ఫ్లాగ్ చేయబడిన సైట్‌లకు నావిగేట్ చేసేటప్పుడు సురక్షిత బ్రౌజింగ్ సేవ ఒక హెచ్చరిక పేజీని చూపుతుంది. ఈ సెట్టింగ్‌ను ప్రారంభించడం వలన వినియోగదారులు హెచ్చరిక పేజీ నుండి హానికరమైన సైట్‌కు కొనసాగకుండా నిరోధించబడతారు.

ఈ సెట్టింగ్‌ను నిలిపివేస్తే లేదా కాన్ఫిగర్ చేయకపోతే వినియోగదారులు హెచ్చరిక చూపబడిన తర్వాత ఫ్లాగ్ చేయబడిన సైట్‌కు కొనసాగడాన్ని ఎంచుకోవచ్చు.

Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameDisableSafeBrowsingProceedAnyway
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)