మొదటి అమలులోనే డిఫాల్ట్ బ్రౌజర్ నుండి బ్రౌజింగ్ చరిత్రను దిగుమతి చేయి

ప్రారంభించబడితే, ఈ విధానం ప్రస్తుత డిపాల్ట్ బ్రౌజర్ నుండి బ్రౌజింగ్ చరిత్రను బలవంతంగా దిగుమతి చేస్తుంది. ప్రారంభించబడితే, ఈ విధానం దిగుమతి డైలాగ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. ఆపివేయబడితే, బ్రౌజింగ్ చరిత్ర దిగుమతి చేయదు. ఇది సెట్ చేయకపోతే, వినియోగదారు దిగుమతి చేయాలా అని అడగబడతారు లేదా దిగుమతి చేయడం స్వయంచాలకంగా జరుగుతుంది.

Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\Recommended
Value NameImportHistory
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)