ముద్రించడాన్ని ప్రారంభించు

Google Chromeలో ముద్రించడాన్ని ప్రారంభిస్తుంది మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్‌ను మార్చకుండా నిరోధిస్తుంది.

ఈ సెట్టింగ్ ప్రారంభించబడినా లేదా కాన్ఫిగర్ చేయకపోయినా, వినియోగదారులు ముద్రించవచ్చు.

ఈ సెట్టింగ్‌ను నిలిపివేస్తే, వినియోగదారులు Google Chrome నుండి ముద్రించలేరు. పటకార మెను, పొడిగింపులు, జావాస్క్రిప్ట్ అనువర్తనాలు మొదలైన వాటిలో ముద్రణ నిలిపివేయబడుతుంది. ముద్రించేటప్పుడు Google Chromeని దాటవేసే ప్లగిన్‌ల నుండి ముద్రించడం ఇప్పటికీ సాధ్యపడుతుంది. ఉదాహరణకు, నిర్దిష్ట Flash అనువర్తనాలు వాటి సందర్భ మెనులో ఈ విధానం వర్తించబడని ముద్రణ ఎంపికను కలిగి ఉంటాయి.

Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NamePrintingEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)