సురక్షిత బ్రౌజింగ్‌ని ప్రారంభించు

Google Chrome యొక్క సురక్షిత బ్రౌజింగ్ లక్షణాన్ని ప్రారంభిస్తుంది మరియు ఈ సెట్టింగ్‌ను మార్చకుండా వినియోగదారులను నిరోధిస్తుంది.

మీరు ఈ సెట్టింగ్‌ను ప్రారంభిస్తే, సురక్షిత బ్రౌజింగ్ ఎల్లప్పుడూ సక్రియంగా ఉంటుంది.

మీరు ఈ సెట్టింగ్‌ను నిలిపివేస్తే, సురక్షిత బ్రౌజింగ్ ఎప్పటికీ సక్రియంగా ఉండదు.

మీరు ఈ సెట్టింగ్‌ను ప్రారంభిస్తే లేదా నిలిపివేస్తే, వినియోగదారులు Google Chromeలో "ఫిషింగ్ మరియు మాల్వేర్ రక్షణను ప్రారంభించు" సెట్టింగ్‌ను మార్చలేరు లేదా భర్తీ చేయలేరు.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, ఇది ప్రారంభించబడుతుంది కానీ వినియోగదారు దీన్ని మార్చగలరు.

Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameSafeBrowsingEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)