Googleతో డేటా సమకాలీకరణని ఆపివేయి

Google హోస్ట్‌చేసిన సమకాలీకరణ సేవలను ఉపయోగించి Google Chromeలో డేటా సమకాలీకరణను ఆపివేస్తుంది మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్‌ను మార్చకుండా నిరోధిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ను ప్రారంభిస్తే, Google Chromeలో వినియోగదారులు ఈ సెట్టింగ్‌ను మార్చలేరు లేదా భర్తీ చేయలేరు. ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, Google సమకాలీకరణ ఉపయోగించాలో, వద్దో అనే అంశం వినియోగదారులు నిర్ణయించడానికి అందుబాటులోకి వస్తుంది.

Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameSyncDisabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)