వీడియో క్యాప్చర్‌ను అనుమతించడం లేదా తిరస్కరించడం

వీడియో క్యాప్చర్‌ను అనుమతిస్తుంది లేదా తిరస్కరిస్తుంది.

ప్రారంభిస్తే లేదా కాన్ఫిగర్ చేయకపోతే (డిఫాల్ట్), వీడియో క్యాప్చర్ ప్రాప్యత కోసం
వినియోగదారుకు ప్రాంప్ట్ చేయబడుతుంది, అయితే ప్రాంప్ట్ చేయకుండానే ప్రాప్యత అందించబడే
VideoCaptureAllowedUrls జాబితాలో కాన్ఫిగర్ చేయబడిన URLలకు మినహాయింపు ఉంటుంది.
ARC అనువర్తనాలకు అనుమతి ఇస్తే, అవి కెమెరాను ప్రాప్యత
చేయగలుగుతాయి.

ఈ విధానం నిలిపివేసినప్పుడు, ఎప్పటికీ వినియోగదారుకు ప్రాంప్ట్ చేయబడదు మరియు వీడియో
క్యాప్చర్ VideoCaptureAllowedUrlsలో కాన్ఫిగర్ చేసిన URLలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ARC అనువర్తనాలు కెమెరాను ప్రాప్యత చేయలేవు.

ARC అనువర్తనాల వెలుపల, ఈ విధానం అంతర్నిర్మిత కెమెరాను మాత్రమే కాకుండా అన్ని
రకాల వీడియో ఇన్‌పుట్‌లను ప్రభావితం చేస్తుంది.

Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameVideoCaptureAllowed
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)